సినిమాటిక్ స్టోరీలు వద్దు..

సినిమాటిక్

కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రయోగాలకు సంబంధించిన విడి భాగాలు సైకిల్స్ మీద, ఎడ్ల బండి మీద రవాణా చేసి ఉండవచ్చు. అంత మాత్రాన ఆ కాలంలో ఇస్రో కి ఫండింగ్ లేనట్లు లేదా దేశంలో రవాణా వ్యవస్థనే లేనట్లు జెనరలైజ్ చేసి ప్రచారం చేయటం సరికాదు. ఇస్రో సంస్థను స్థాపించిన ప్రభుత్వం కనీసం వాహనాలకు కూడా నిధులు కేటాయించక పోతే శాస్త్రవేత్తలకు జీతాలు ఎవరు ఇచ్చారు. వారంతా జీతాలు లేకుండా పని చేసారా? ఇస్రో సాధించిన ఘనతలను ఖచ్చితంగా అభినందించాలి. అలాగని సినిమాటిక్ టచ్ ఇచ్చే స్టోరీలను ప్రచారం చెయ్యటం సరికాదు అని నా అభిప్రాయం.

- హరి రాఘవ్

Keywords : isro, funds, bullock cort
(16.02.2017 10:09:46pm)

No. of visitors : 1520

Suggested Posts


1 results found !


దేశాభివృద్ధి అంటే అట్టడుగు వర్గాల జీవనప్రమాణాలు మెరుగుపడటం

దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటం తప్ప ఆ దేశం లో పిడికెడు పెట్టుబడి దారుల ఆస్తులు పెరగటంతో, జీడీపీ పెరగటంతో, లేదా సెన్సెక్స్ పెరగటంతో కాదు. ఆ దేశంలో అట్ట
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
సినిమాటిక్