5వ షెడ్యూల్

5వ

భారతరాజ్యాంగంలోని 10వ భాగంలో గిరిజనులు,గిరిజన ప్రాంతాల గురించి ప్రస్థావించడం జరిగింది.అలాగే ఈ ప్రాంతాల్లో పాలన,నియంత్రణల గురించి కూడ ఉంది.రాజ్యాంగంలోని ఆర్టికల్244(1)షెడ్యూల్ ప్రాంతాల కొరకు ఉంది.అనగా 244(1)ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసులదే పాలన ఉండాలి.(మావ నాటే మావ రాజ్/మా ఊళ్ళో మా రాజ్యం) 5వ షెడ్యూల్ ప్రకారం మనకున్న హక్కులను సరళ భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను,అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి

1)5వ షెడ్యూల్ యొక్క అర్థం=
షెడ్యూల్ ప్రాంతాల్లో 20మంది సభ్యులతో"గిరిజన సలహా మండలి/పరిషత్"పేరుతో ఆదివాసుల సమగ్ర అభివృద్ధి మరియు సంరక్షణకై క్షణక్షణం విద్య,వైద్యం,ఉద్యోగం,వ్యవసాయం,నిరుద్యోగం మొదలైన అంశాలపై ప్రతీ3నెలలకు లేదా 6నెలలకు లేదా రాష్ట్రపతి ఎపుడు కావలంటే అప్పుడు రాష్ట్రపతి కార్యాలయానికి పంపుతారు.

2)5వ షెడ్యూల్ అర్థం=
షెడ్యూల్ ప్రాంతంలో కేవలం ఆదివాసుల పాలనే కొనసాగుతుంది.అనగా ప్రభుత్వ యంత్రాంగం ఆదివాసుల చేతుల్లోనే ఉంటుంది.దాని నియంత్రణ కూడ ఆదివాసుల చేతుల్లోనే ఉంటుంది.

3)5వ షెడ్యూల్ అర్థం=
షెడ్యూల్ ప్రాంతంలో కేవలం ఆదివాసుల యొక్క ప్రభుత్వం మాత్రమే ఉంటుంది.అందులో గ్రామం యొక్క మినీ పార్లమెంట్ ద్వార నిర్ణయాలు తీసుకోబడతాయి,చట్టాలు రూపొందుతాయి.దీనినే"గ్రామసభ"అంటారు(PESA)ఈ ప్రాంతాల్లో దేశ పార్లమెంట్, శాసనసభలో చేయబడ్డ చట్టాలు చెల్లవు.

4)5వ షెడ్యూల్ అర్థం=
బ్యాంక్ లావాదేవీలు వాటి నియంత్రణ ఆదివాసుల చేతుల్లోనే ఉంటుంది.అది ఏ బ్యాంక్ అయిన సరే.

5)5వ షెడ్యూల్ అర్థం=
Tకొట్టు,పాన్కొట్టు,బట్టలదుకాణం,మొబైల్,ఎలెక్ట్రానిక్ షాప్లు,బంగారం,కిరాణా,జనరల్ మొదలైనవి కేవలం అంటే కేవలం ఆదివాసులచే స్థాపించబడాలి.అంటే ఇచట ఆదివాసేతరులు వ్యాపారం చేయరాదు.

6)5వ షెడ్యూల్ అర్థం=
ఈ ప్రాంతంలో ఆదివాసుల పిల్లలకి ఎటువంటి చదువు కావాలి?ఏ భాషలో కావాలో ఇక్కడి ఆదివాసులే నిర్ణయిస్తారు.

7)5వ షెడ్యూల్ అర్థం=
ఈ ప్రాంతంలో వైన్షాపులు పెట్టారాదు,తెరవరాదు.

8)5వ షెడ్యూల్ అర్థం=
ఈ ప్రాంతంలో అన్ని రకాల ఉద్యోగాలు ఆదివాసులకే అనగా 100%రిజర్వేషన్ ఉంటుంది.(చప్రాసి-కలెక్టర్)

9)5వ షెడ్యూల్ అర్థం =
షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసుల అభీష్టం మేరకే వ్యవహరించాలి.ఆదివాసుల ఇష్టానికి వ్యతిరేకంగా కలెక్టర్ అయిన ప్రధానమంత్రి అయిన పర్యటన చేయడానికి వీలులేదు.

10)5వ షెడ్యూల్ అర్థం=
షెడ్యూల్ ప్రాంతంలో ఏ రకమైన వివాదాలు/కొట్లాటలు/గొడవలు మరియు భూవివాదాలకైపోలీస్స్టేషన్లకు,కోర్టులకు వెళ్ళవలసిన అవసరం లేదు.వీటి పరిష్కారం సంబంధిత గ్రామాల ఆదివాసులు చూస్తారు.

11)5వ షెడ్యూల్ అర్థం=
షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసుల భూమి క్రింద ఉన్న ఖనిజాలకు యజమానులు ఆయా భూముల ఆదివాసులే. (ఇనుము,బంగారం,వెండి,బొగ్గు,బాక్సైట్ మొ॥)దీనికి సుప్రీంకోర్ట్ ఆదేశాలు కూడ ఉన్నాయి.

12)5వ షెడ్యూల్ అర్థం=
షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న నదులు,చెరువులు,అడవులు-వాటి సంపద మొదలైన వాటిపై కూడ సర్వాధికారాలు ఆదివాసులకే ఉంటాయి.

Source : Durgaprasad Bandi

Keywords : 5th Schedule, constitution
(31.10.2017 02:21:30pm)

No. of visitors : 3445

Suggested Posts


4 results found !


గొత్తికోయలను మానవ దృక్పధంలో ఆదుకోవాలి

ప్రకృతిలో సరిహద్దు నాగరిక మానవులు గీసుకున్న ఊహాజనిత రేఖలే తప్ప అవి నిజమయినవి కావు. రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు కేవలం నాగరిక మానవులకు మాత్రమే ఉంటాయి. పక్షులు, జంతువులు, సెలయేర్లు, నదులకు ఎటువంటి సరిహద్దులు ఉండవు. అలాగే ప్రకృతితో సహజీవనం చేస్తున్న ఆదివాసులకు సరిహద్దుల పేరిట విడదీయటం సరికాదు. సెప్టెంబర్ నెలలో భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయల మీద పోలీస

అమాయక గొత్తి కోయల్ని తరలించొద్దు - హైకోర్టు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గ్రామంలో నివసిస్తున్న గొత్తి కోయలను అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గొత్తి కోయల జీవన విధానా నికి ఇబ్బందులు కల్పించరాదని, వెంటనే వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశిస్తూ మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది. అడవుల్లో నివాసం ఉండేందుకు ఆదివాసీలకు చట్టం వెసులు

అమాయక గిరిజనులపై నగరపు వికృతదాడి

వారంతా అమాయకపు గిరిపుత్రులు. వారంతా ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన నవ్వులు చిందిస్తూ బ్రతికే మానవులు. వారంతా చెట్లు చేమలతో, అడవి జంతువులతో ప్రేమతో కలసి జీవనం సాగిస

ఎంత కాలం ఈ రిజర్వేషన్స్..??

కొందరు ఆదివాసులకు, దళితులకు, బిసిలకు వేల సంవత్సరాలుగా అన్యాయం జరిగన మాట వాస్తవమే. అందుకు బదులుగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఒప్పుకుంటాము కానీ ఎన్ని సంవత్సరాలని ఇస్
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
5వ