మనిషి; దైవత్వం
మనిషి తనలోని దైవత్వాన్ని కోల్పోయినపుడు దైవం కోసం బయట వెతుకుతాడు. ఆ క్రమంలో ఇతరులను కలుస్తాడు. వారిలో దైవత్వాన్ని కూడా గుర్తించ లేక వారిని అడుగుతాడు. వారు చెప్పినది నమ్మి ప్రయాణం సాగిస్తాడు. కొండలు, గుట్టలు, చర్చి లు, మసీదులు, గుడులు, గోపురాలు, నదులు, ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఆకారం, నిరాకారం ఇలా వెతుకుతూనే ఉంటాడు. ఎంత వెదకిన దొరకదు. కొన్ని సార్లు దొరికినట్లు అనిపిస్తుంది. మరుక్షణం అది కాదు అని అర్థం అవుతుంది. చివరకు జీవితం అయిపోతుంది. ఎందుకని అంటే దైవం తన ఆలోచన. అది తనలోనిది. తనే ఆలోచన. తనే దైవం.
- హరి రాఘవ్
Keywords : human, godliness,
(16.03.2017 12:55:47pm)
No. of visitors : 948
Suggested Posts
5 results found !
| హ్యూమనిజంహ్యూమనిజం జంతువుల వలే కాకుండా మనిషి సహజంగా విలువలతో కూడిన ప్రవర్తన కలిగియుంటాడు, తరువాత సమాజ ప్రభావం వలన చెడుగా మారతాడు అని నమ్ముతుంది. దీనినే #హ్యూమనిస్టిక్ #సైకాలజీ అని కూడా అంటారు. పర్సన్ సెంటర్డ్ థెరపీ, సెల్ఫ్-యాక్షువలైజేషన్ వంటి థెరపీలు హ్యూమనిజంలో భాగాలు.
యాభైవ దశకంలో అబ్రహం మాసలౌ, కార్ల్ రోజర్స్, షార్లెట్ బహెల్ర్ మరియూ కొందరు సైకాలజిస్ట్లు ప్రతిప |
| తెగని మానవ సంబంధాల వేధిక నా తెలంగాణసరిగ్గా సంవత్సరం క్రితం ఒక స్నేహితుడి చెల్లి పెండ్లి సంబంధం గురించి కూకట్ పల్లి లో ఒక మ్యారేజ్ బ్యూరోకు నేను, నా స్నేహితుడు కలసి వెళ్ళాము. సైకాలజిస్ట్ అవ్వటం వలన ఎక్కడకు వెళ్ళిన అక్కడి మనుషుల ప్రవర్తనను నిశితంగా గమనించడం నా జీవితంలో భాగం అయిపోయింది. ఓ పెద్ద వయస్కుడు మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నాడు. అతను అమ్మాయి (పెండ్లి కూతురు) ఫోటో మరియూ బయోడేట తీసుకొని, |
| వచ్చే చలికాలంలో నేనింక బతకనుప్రొఫెసర్ సాయిబాబా అక్టోబర్ 17న రాసిన ఉత్తరం వసంతకు అక్టోబర్ 25న అందింది. ప్రియమైన వసంత రాబోయే చలికాలం తలచుకుంటే భయమేస్తోంది. ఇప్పటికే విడువని జ్వరంతో వణికిపోతున్నాను. నా దగ్గర దుప్పటి లేదు. స్వెటర్ గానీ, జాకెట్ గానీ లేవు. ఉష్ణోగ్రత తగ్గిపోయే కొద్దీ నా రెండు కాళ్ళలో, ఎడమ చేతిలో నొప్పి భరించలేనంతగా పెరిగిపోతుంది. నవంబర్ నుండి ఇక్కడ ప్రారంభమయ్యే చలికాలంల |
| మానవత్వం - హేతువాదంతల్లిదండ్రుల సమాధుల మధ్యలో ఒక చిన్న పిల్లవాడు నిద్రిస్తూ ఉండే ఒక ఫోటో సామాజిక మాధ్యమాలలో ఎప్పటినుండో హల్ చల్ చేస్తుంది. దానిని నమ్మిన వారు తిరిగి షేర్ చెయ్యటం జరుగుతూ ఉంది. అయితే కొంచెం రీసెర్చ్ చేస్తే అది ఒక ఫోటో షూట్ లో భాగంగా తీసింది. అది నిజం కాదు అని తెలుస్తుంది.
విషయం ఏమిటంటే ప్రతీ సందర్భంలోనూ మనస్సు హేతుబద్దంగానే ఆలోచిస్తోందా? అలాగే ఆలోచించాలా? కొ |
| మానవత్వం లేని ఏ వాదమయినా అది ఉగ్రవాదమే..ఏ వాదమయినా ఏదో ఒక సందర్భంలో అప్పటి పరిస్థితులను బట్టి వ్యక్తుల ఆలోచనల నుండి పుడుతుంది. ఏవాదం కూడా దానికి అదిగా గాలిలో నుండి పుట్టదు. వాదం ఏదయినా అప్పుడు ఆ వ |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..