బానిసత్వంలో సమానత్వం కోసం పోరాటం

బానిసత్వంలో

మతం అంటేనే ఒక మానసిక బానిసత్వం. స్వేచ్చలేని ఆలోచన. లాజిక్ ఉండదు. వందల, వేల సంవత్సరాల పూర్వం ఎవరికో వచ్చిన ఆలోచనను కాలం మారినా సరే యధాతధంగా ఆచరించడం. మార్పును వ్యతిరేకించే మానసిక జడత్వం. మార్పు సంభవించింది అంటే అది బయటనుండి వచ్చిన వత్తిడిని తట్టుకోలేక వస్తాయి తప్ప మతానికి తనకు తానూ మారే స్వభావం ఉండదు. అలా మారితే అది మతం కాదు.

అటువంటి మతంలో సమానత్వం, ప్రజాస్వామ్యం వంటి పదాలకు తావు ఉండదు. అసలు ఆ మతాలు పుట్టే నాటికి ఇటువంటి ఒక వ్యవస్థ వస్తది అనే ఆలోచననే లేదు. ఇంకా సమానత్వానికి అవకాశం ఎక్కడ ఉంటుంది. అటువంటి మతాలూ ఆచరించడం అంటే వాటిని యధాతధంగా ఆచరించడం తప్ప ప్రశ్నలకు తావు ఉండదు.

ఇక దేవుడికి మతాలకు సంబంధం లేదు అనే విషయాన్ని అన్ని మతాలూ అంగీకరిస్తాయి. మతంలో కొనసాగటం అంటే సామాజిక గుర్తింపు కోసం తప్ప దేవుడి కోసం కాదు అనే విషయాన్ని గ్రహించాలి. ఒక వేళ ఏదయినా సంప్రదాయంలో సమాత్వం లోపించినా ఆ మతంలో కొనసాగాలి అంటే దానిని అంగీకరించాలి. మతంలో వ్యతిరేకించడం అనేది అర్థం లేని పని. అంతగా నచ్చక పోతే మతం నుండి బయటకురావాలి.

- హరి రాఘవ్

Cartoon courtesy : Nala Ponnappa

Keywords : religion, slavery, equality
(16.03.2017 12:58:21pm)

No. of visitors : 699

Suggested Posts


7 results found !


దేవుడు - అస్తిత్వవాదం

#ఎక్సిస్టెన్షలిజం లో తమ మానసిక స్థితినే కాకుండా ఇతరుల మానసిక స్థితి పట్ల శ్రద్ద వహించడం జరుగుతుంది. వ్యక్తి జీవితం అంటే అతని మానసిక స్థితి మాత్రమే. ప్రతీ విషయాన్నీ తను తీసుకునే విధానాన్ని బట్టి అతనికి అది బాధ కలిగించడం లేదా ఆనందాన్ని కలిగించడం జరుగుతుంది. ఒక విషయం ఒకరిని బాధించనంత మాత్రాన ఇతరులను బాధించదని భావించరాదు. లేదా ఒక విషయం మనల్ని బాధించినంత మాత

సామాజికంగా మతం ఒక పాడయిపోయిన ఆహారం

ఆధ్యాత్మికత వేరు మతం వేరు. ఆధ్యాత్మికత పూర్తిగా మానసికమైనది మరియూ వ్యక్తిగతమైనది. దానికి ఎటువంటి గుర్తింపు అవసరం లేదు. కానీ మతం సామజికమయినది. తద్వారా రాజకీయమైనది కూడా. ఒకే విధమైన నమ్మకాలూ కలిగిన కొందరు ఒక గ్రూప్ గా ఏర్పడి తమకు తాము కొన్ని నిబంధనలు ఏర్పరచుకొని వాటిని అధిగమించిన వారిని శిక్షించడం లేదా వెలివేయడం వంటి వాటితో మతం ఏర్పడుతుంది. వారితో అంగీకరించ

వ్యక్తి - సమాజం

వ్యక్తి - సమాజం, ఇవి రెండు వేరు వేరు అంశాలు. వ్యక్తి యొక్క ప్రవర్తన సామజిక పరిస్థిని బట్టి ఉంటుంది. అంత మాత్రాన తానూ సమాజానికి కట్టుబడి ఉన్నట్లు కాదు. ఏ వ్యక్తి కూడా సమాజానికి పూర్తి బద్దుడిగా ఉండడు. చాలసార్లు ఆలా ఉన్నట్లు నటించి ఇతరులను ఆలా ఉండాలి అని వాదిస్తాడు. సమాజం ఏర్పడటానికి కారణమే వ్యక్తి గతమయిన స్వార్థం. తనకు లాభం (డబ్బు మాత్రమే కాదు) ఉన్నంతవరకు

మతం

మతం ఎప్పుడూ వేరే మతాన్ని గౌరవించలేదు. మతం పుట్టుకనే అప్పటివరకు ఉన్న వ్యవస్థ, మతం కు వ్యతిరేకంగా పుడుతుంది. వ్యతిరేకంగా పుట్టిన మతం వేరే మతాన్ని గౌరవించడం ప్రాక్టికల్ గా సాధ్యపడదు. అలా ఏమతమన్న గౌరవించాలి అంటే ఆ మతం అంతరించి పోతుంది. ఈ ఫోటో లో ఉన్న పిల్లలు తమ మతాలను మర్చిపోయి కలసి ఒకరికి ఒకరు హాయిగా సహకరిస్తున్నారు. దీని అర్థం ఒక మతం వేరే మతంతో సామరస్యంగా

ఆలోచన - ప్రవర్తన - విలువలు - మతం

ఈ మతం, విలువలు, ఫిలాసఫీ, ఐడియాలజీ మొదలయినవి కూడా ఒక వ్యక్తి ఆలోచన మీద ప్రభావం చూపుతుంది. వాటితో పాటు ఎన్నో ఎక్సటర్నల్ ఫాక్టర్స్ కూడా మన ఆలోచనను ప్రభావితం చేస్తుంది. ఆ అథారిటీ ని వ్యక్తిని సైకలాజికల్ గా బానిసని చేస్తుంది. వాటిని తెంచుకొని ఆలోచించడమే ఫ్రీ థింకింగ్. స్వేచ్చాయుతమైన ఆలోచన విధానం.

శాస్త్రం - సైన్స్

ʹసైన్స్ʹ కి తెలుగులో ʹశాస్త్రంʹ అని చాల సంవత్సరాలుగా వాడుతున్నారు. కానీ మతసంబంధమయిన విషయాలను కూడా ʹశాస్త్రంʹ అని వాడటంతో ఈ మధ్య సైన్స్ ని ʹవిజ్ఞాన శాస్త్రంʹ

నేను - నమ్మకాలు - మనోభావాలు

నేను అంటే ఆస్తికులు మత గ్రంధాల ఆధారంగా ఆత్మగా భావిస్తారు. నాస్తికులు ఈ వాదనను కొట్టి పారేస్తారు. అయితే నేను ఎవరు అని హేతుబద్దంగా ప్రశ్నించుకుంటే " నేను - నా
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
బానిసత్వంలో