ఎంత కాలం ఈ రిజర్వేషన్స్..??

ఎంత

కొందరు ఆదివాసులకు, దళితులకు, బిసిలకు వేల సంవత్సరాలుగా అన్యాయం జరిగన మాట వాస్తవమే. అందుకు బదులుగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఒప్పుకుంటాము కానీ ఎన్ని సంవత్సరాలని ఇస్తారు అని ప్రశ్నిస్తారు. ఏదో మొక్కుబడిగా కొన్ని సంవత్సరాలు రిజర్వేషన్స్ ఇచ్చి తరువాత తీసేద్దాం అని అప్పట్లో అగ్రకుల పాలకులు భావించి ఉండవచ్చు. కానీ దేశ సంపద సమానంగా పంచకుండా 5 శాతం అగ్రకుల ప్రజల వద్ద 90 శాతం వనరులను ఉంచి ఏదో పది లేదా ఇరవై సంవత్సరాలు ఇచ్చి తరవాత తీసెయ్యాలి అన్న భావన మంచిది కాదు. ఎప్పటి వరకయితే ఆర్థిక, సామజిక సమానత్వం సిద్ధిస్తుందో అప్పటి వరకు వాళ్ళు రిజర్వేషన్స్ కు అర్హులు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఒక అగ్రకుల బ్రాహ్మణుడో, క్షత్రియుడో, వైస్యుడో మరో కులానికి చెందిన వాడో కూడా దళితులతో పాటుగా మోరీలలో దిగి పని చెయ్యటానికి సిగ్గు పడకుండా గర్వంగా భావిస్తాడో అప్పటి వరకు రిజర్వేషన్స్ కొనసాగుతాయి.

- హరి రాఘవ్

Keywords : reservations, dalits, tribes, BC
(08.02.2017 09:35:17am)

No. of visitors : 851

Suggested Posts


4 results found !


రిజర్వేషన్స్

రిజర్వేషన్స్ విషయంలో మోడీ వేసిన పాచిక పారినట్లే కనిపిస్తుంది. అగ్రకుల పేదలకు రిజర్వేషన్స్ అంటూ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్నవారిని పేదలుగా పేర్కొనడంలో ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంది. ఈ పది శాతం రిజర్వేషన్స్ వల్ల ఇప్పటికిప్పుడు దళిత, గిరిజన, బిసిలకు కొత్తగా వచ్చే నష్టం లేదు. కానీ ఇది వాస్తవ రూపం దాల్చక పోగా ప్రజలను అయోమయ పరచి రిజర్వేషన్స్ పట్ల వ్యతి

ఆదివాసి.. లంబాడా వివాదం ‍-ఎం.రత్నమాల

ఆదిలాబాద్‌ (పాత) జిల్లాలో ఆదివాసీలు, లంబాడాల మధ్య గత రెండు నెలలుగా సాగుతున్న ఘర్షణ తెలంగాణలోని ఖమ్మం మొదలైన ఏజెన్సీ ప్రాంతాలకే కాదు, ఆదిలాబాద్‌ జిల్లా (పాత) పొరుగున రెండు రాష్ట్రాల సరిహద్దు మహారాష్ట్రలోని ఏజెన్సీ ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నది. 2017 అక్టోబర్‌ 6న జోడెన్‌ఘాట్‌లోని ఆదివాసి మ్యూజియంలో ఉన్న లంబాడా స్త్రీ విగ్రహాన్ని ఆదివాసీలు తగులబ

కుల ఆధారిత రేజర్వేషన్స్

రిజర్వేషన్స్ వల్ల కుల క్యాస్ట్ ఐడెంటిటీ పెరుగుతుంది తప్ప తగ్గదు అని కొందరు అగ్ర కులాలకు చెందిన వారి వాదన. ఏ కులాలకయితే అన్యాయం జరిగిందో వారిని కులంతోనే గుర్తించాలి తప్ప మరో విధంగా కుదరదు. రిజర్వేషన్స్ వల్లే కుల తత్వం పెరుగుతుంది అనే వాదన హేతుబద్దమయినది కాదు. జనవరి 26 1950 కి ముందు, బ్రిటిష్ వారి పరిపాలనలో, అంతకు ముందు కూడా రిజర్వేషన్స్ లేవు. అప్పుడు ఈ కు

దేశం - ప్రతిభ

ఈ మధ్య ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు లేకపోవటం వల్ల దేశం అభివృద్ధి కావటం లేదు అని కొందరు సోకాల్డ్ మేధావులు బాధ పడిపోవటం మీడియాలో చూస్తూ ఉన్నాము. వీరికి మతోన్మా
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
ఎంత