వ్యవస్థ

వ్యవస్థ

వ్యవస్థని వ్యవస్థ చెబుతున్నట్లుగా అర్థం చేసుకొని నడుచుకుంటే ప్రతీరోజు జీవితం ఒక యుద్ధం అవుతుంది. వ్యవస్థ ఒక బంగారు కడియం చేతిలో పెట్టుకున్న ముసలి పులి. కడియం ఇస్తాను అని నమ్మించి నిన్ను దగ్గరకు పిలుస్తుంది. అది నమ్మి నువ్వు దగ్గరకు వెళితే నిన్ను ఆహారంగా తీసుకుంటుంది..

- హరి రాఘవ్

Keywords : society
(21.09.2017 09:49:41pm)

No. of visitors : 365

Suggested Posts


4 results found !


సామాజిక దృక్పధం లేని శాస్త్రవేత్తలు ఉగ్రవాదులకన్నా ప్రమాదం

సమాజంలో శాస్త్రీయ దృక్పధం పెరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఈ విషయం భారత రాజ్యాంగంలో సైతం స్పష్టంగా చెప్పబడినది. అందుకు అనుకూలంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. మూఢనమ్మకాలను పారద్రోలుతూ ప్రజలలో అవగాహనా సదస్సులు నిర్వహించాలి. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొంచాలి. సైన్స్ ప్రచారకులు పెరగాలి. ఇటీవల భారత్ లో హేతువాదులు, నాస్తికుల పైన మత ఛాందస వాదులు,

సామాజికంగా మతం ఒక పాడయిపోయిన ఆహారం

ఆధ్యాత్మికత వేరు మతం వేరు. ఆధ్యాత్మికత పూర్తిగా మానసికమైనది మరియూ వ్యక్తిగతమైనది. దానికి ఎటువంటి గుర్తింపు అవసరం లేదు. కానీ మతం సామజికమయినది. తద్వారా రాజకీయమైనది కూడా. ఒకే విధమైన నమ్మకాలూ కలిగిన కొందరు ఒక గ్రూప్ గా ఏర్పడి తమకు తాము కొన్ని నిబంధనలు ఏర్పరచుకొని వాటిని అధిగమించిన వారిని శిక్షించడం లేదా వెలివేయడం వంటి వాటితో మతం ఏర్పడుతుంది. వారితో అంగీకరించ

వ్యక్తి - సమాజం

వ్యక్తి - సమాజం, ఇవి రెండు వేరు వేరు అంశాలు. వ్యక్తి యొక్క ప్రవర్తన సామజిక పరిస్థిని బట్టి ఉంటుంది. అంత మాత్రాన తానూ సమాజానికి కట్టుబడి ఉన్నట్లు కాదు. ఏ వ్యక్తి కూడా సమాజానికి పూర్తి బద్దుడిగా ఉండడు. చాలసార్లు ఆలా ఉన్నట్లు నటించి ఇతరులను ఆలా ఉండాలి అని వాదిస్తాడు. సమాజం ఏర్పడటానికి కారణమే వ్యక్తి గతమయిన స్వార్థం. తనకు లాభం (డబ్బు మాత్రమే కాదు) ఉన్నంతవరకు

ఆలోచన - ప్రవర్తన - విలువలు - మతం

ఈ మతం, విలువలు, ఫిలాసఫీ, ఐడియాలజీ మొదలయినవి కూడా ఒక వ్యక్తి ఆలోచన మీద ప్రభావం చూపుతుంది. వాటితో పాటు ఎన్నో ఎక్సటర్నల్ ఫాక్టర్స్ కూడా మన ఆలోచనను ప్రభావితం చేస్తుంది. ఆ అథారిటీ ని వ్యక్తిని సైకలాజికల్ గా బానిసని చేస్తుంది. వాటిని తెంచుకొని ఆలోచించడమే ఫ్రీ థింకింగ్. స్వేచ్చాయుతమైన ఆలోచన విధానం.
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
వ్యవస్థ